- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి..
by Sumithra |
X
దిశ, సత్తుపల్లి : వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో బుధవారం రాత్రి వేంసూరు ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి, కొప్పుల చెన్నారెడ్డి కుమార్తె వివాహ వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మువ్వవిజయ్ బాబు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు, పొంగులేటి అభిమానులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story