- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karthika Deepam : కార్తీక్ బాబుకు అండగా దీప
దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
ఇక కార్తీక్ రెడీ అయ్యి.. అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. అయితే, అద్దం పెట్టడానికి మేకుల కోసం చాలా ఇబ్బంది పడతాడు.. అటుగా వెళ్తున్న దీపను దగ్గరకు పిలిచి.. ‘దీపా కొంచం ఇది పట్టుకోవా’ అని అంటాడు. అప్పుడు, దీప వచ్చి పట్టుకుంటుంది. ‘కనిపించడం లేదా కొంచం కిందకు పట్టుకో’ అని కార్తీక్ అంటాడు. దీప అద్దాన్ని దించగానే.. దీప కళ్లు కూడా కార్తీక్‌కి కనిపిస్తాయి. అది చూడగానే.. అద్దంలో చూడకుండా దీప కళ్లల్లోకి చూస్తాడు. ‘అద్దంలో చూసుకోండి బాబు’ అని దీప అంటుంది. అక్కడే కాదు ..‘నీ కళ్లల్లో కూడా చూసుకుంటున్నా దీపా’ అని కార్తీక్ అంటాడు.
రెండు మూడు కంపెనీలు ఉన్నాయి.. అక్కడికి వెళ్లొస్తాను.. నువ్వు ఇచ్చిన డబ్బులతో ఈ షర్ట్ కొనుక్కున్నా ఎలా ఉందో చెప్పలేదని కార్తీక్ అంటాడు ‘బాగుంది బాబు. మరి జాబ్ కోసం వెళ్లడానికి మీ దగ్గర కారు లేదుగా ? ఇప్పుడెలా అని అడుగుతుంది దీప. ‘కారు లేకపోయినా నా కాళ్లు ఉన్నాయి..అలాగే, కాస్త ముందుకు వెళ్తే, అక్కడే ఆటోలు కూడా ఉన్నాయి. అక్కడ ఆర్టీసీ బస్సులుంటాయి.. ఇంకా చెప్పాలంటే .. జేబులో మా ఆవిడ ఇచ్చిన డబ్బులు కూడా ఉన్నాయి.. ఇంకేంటి దీపా.. నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను అని దీప అంటుంది.
Read More...
Brahmamudi : ఇంట్లో రూల్స్ మార్చిన కళావతి