హోలీ సంబురాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌ రెడ్డి

by Shyam |
హోలీ సంబురాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌ రెడ్డి
X

రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హోలీ సంబ‌ురాల్లో పాల్గొన్నారు. మంగళవారం ఆయ‌న నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. సహజసిద్ధమైన రంగులతో హోలీ సంబురాలను ప్రజలంతా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Holi Celebrations, Minister indra karan reddy home, greetings, family

Next Story