- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్.. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత..
X
దిశ, వెబ్‌డెస్క్ : హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. జలాశయంలో గరిష్ట నీటి మట్టం 1763.50 అడుగులకు చేరడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే దిగువన ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, లంగర్ హౌస్ ప్రాంతాలతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.
Advertisement
Next Story