హిమాయత్ సాగర్ 2గేట్లు ఎత్తివేత

by Shyam |
హిమాయత్ సాగర్ 2గేట్లు ఎత్తివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగర శివారులోని హిమాయత్ సాగర్ రెండు గేట్లు తెరిచారు. ఈ జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1,380 క్యూసెక్కులుగా ఉండగా రెండు గేట్ల ద్వారా 1,372 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 1763.05 అడుగులుగా కాగా ప్రస్తుత జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులుగా ఉన్నది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులుగా ఉంటే ప్రస్తుత నీటి మట్టం 1783.287 అడుగులుగా ఉన్నది. ఇన్ ఫ్లో లేదు.

Advertisement

Next Story

Most Viewed