వారి వల్లే మా రాష్ట్రంలో కేసులు : సీఎం ఠాకూర్

by Anukaran |   ( Updated:2020-08-08 11:38:11.0  )
వారి వల్లే మా రాష్ట్రంలో కేసులు : సీఎం ఠాకూర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తాయి. ఓ వైపు రికవరీ రేటు పెరుగుతున్నా.. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరిలో తీవ్ర ఆందోళన నెలకొన్నది. కరోనా కట్టడికి కేంద్రంతో పాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం ఆశించినంత కనిపించడం లేదు.

అయితే, కరోనా కేసుల వ్యాప్తిపై రాష్ట్రప్రభుత్వాలు స్పందన భిన్నంగా ఉంది. తాజాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కరోనా వ్యాప్తిగా ఈ విధంగా స్పందించారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలు, ప్రజలు తిరిగి తమ రాష్ట్రానికి చేరుకోవడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన వెల్లడించారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed