- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేరుశనగ@రూ. 8019
X
దిశ,వెబ్‌డెస్క్: కర్నూలులో వేరుశనగ రైతులకు పంట పండింది. వేరుశనగ ధర ఆదివారం ఏకంగా రికార్డు స్థాయికి చేరుకుంది. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 8019 పలికింది. రాష్ట్రంలో అత్యధికంగా ఎమ్మిగనూరు యార్డులో వేరుశనగకు ధర లభించడం విశేషం. జిల్లాలోని గోనెగండ్ల గ్రామ రైతు గోపాల్ తన పంటను అత్యధిక ధరకు విక్రయించాడు. ఉదయ్ కిరణ్ సీడ్స్ కంపెనీకి చెందిన ప్రతినిధి రమణారెడ్డి రూ. 8019 చొప్పున వేరుశనగను కొనుగోలు చేశారు. కాగా ఇదే మండలం మల్కాపురానికి చెందిన ఈరప్ప అనే రైతుకు చెందిన పంటను గణేష్ ట్రేడర్స్ వారు క్వింటాల్‌కు రూ. 8010 చొప్పున కొన్నారు.
Advertisement
Next Story