- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధనల ఉల్లంఘనలపై హైకోర్టు సీరియస్
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కొవిడ్-19 మాస్ టెస్టులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని హైకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావుకు సమ్మన్లు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించడంలో ఆలస్యం చేయడం పట్ల సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ జాప్యం ఐసీఎంఆర్ నిబంధనలను ఉల్లంఘించడంగా పేర్కొంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం నెగిటివ్ వచ్చినప్పటికీ వారిని ఆర్టీ-పీసీఆర్ టెస్టు కోసం ఐసోలేషన్‌లో ఉంచాలి. ఐతే మళ్లీ టెస్టులు చేయకుండానే వదిలేస్తున్నారని పేర్కొంది.
Advertisement
Next Story