- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుడు చట్టానికి అతీతం కాదు: హైకోర్టు
by Sridhar Babu |
X
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం భూవివాదం కేసుపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేవుడి పేరిట భూ ఆక్రమణ సరికాదని… దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, వీహెచ్‌పీ నేత అంజయ్య టీటీడీ కల్యాణ మండపం భూ వివాదంపై దాఖలు చేసిన పిల్‌పై నేడు హైకోర్టు విచారించింది.
టీటీడీ ఆధీనంలో అదనంగా 12 గుంటల భూమి ఉందని కార్పొరేషన్ తెలిపిందని.. భూమి విషయంలో టీటీడీ ఎందుకు స్పందించడం లేదు..? అని హైకోర్టు ప్రశ్నించింది. భూదస్తావేజులు, పత్రాలు కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ సెప్టెంబరు 8కి వాయిదా వేసింది.
Advertisement
Next Story