- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిడ్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులపై విచారణ
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కొవిడ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల వద్ద అధిక ఫీజుల వసూలుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నామని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నావోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
Advertisement
Next Story