సాగర్‌ను సందర్శించిన రేఖ చౌహన్….

by Shyam |
సాగర్‌ను సందర్శించిన రేఖ చౌహన్….
X

దిశ.నాగార్జునసాగర్:
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ సతీమణి రేఖ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో శనివారం నాగార్జునసాగర్​ను సందర్శించారు . ఈసందర్భంగా విజయ విహార్ అతిథిగృహం వద్ద న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు నల్గొండ జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తి భవాని, నిడమనూరు కోర్టు న్యాయమూర్తి పురుషోత్తం రావు స్వాగతం పలికారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం, జలవిద్యుత్ కేంద్రం, బుద్ధవనం, ఎత్తిపోతల జలపాతం తదితర ప్రాంతాలను సందర్శించారు . బుద్దవనంలో మొక్కలను నాటారు.

Advertisement

Next Story