- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాంచరణ్‌కు తోడల్లుడు కానున్న హీరో శర్వానంద్..?
X
దిశ, వెబ్‌డెస్క్: బెస్ట్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ తేజ్, శర్వానంద్.. త్వరలో అన్నదమ్ములుగా మారబోతున్నారనేది ఇండస్ట్రీ టాక్. అదెలా అనుకుంటున్నారా? శర్వా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఈ మధ్య ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేయనున్నాడనే టాక్ వినిపించింది. ఆమె మరెవరో కాదు అనుష్క కామినేని. చరణ్ వైఫ్ ఉపాసన కామినేని కజిన్ సిస్టర్. అంటే వరుసకు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు అన్న మాట. కాగా ఉపాసన దగ్గరుండి మరి ఇరు కుటుంబాలను ఒప్పించిందని తెలుస్తుండగా.. పెళ్లి పెద్దగా చెర్రీ ఉండబోతున్నాడట. త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని.. శర్వ కూడా సింగిల్ బ్యాచ్ నుంచి ఔట్ అయిపోతాడని సమాచారం.
Advertisement
Next Story