- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షూటింగ్ స్పాట్‌లో హీరోయిన్‌తో అక్షయ్ రొమాన్స్.. వీడియో వైరల్
దిశ, సినిమా : బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన అప్‌కమింగ్ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ రొమాంటిక్ వీడియో చిత్రకరణలో ఉన్న ‘రామసేతు’ చిత్రంలోనిది. ఇందులో అక్షయ్‌కి జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తోంది. షూటింగ్ టైమ్‌లో తీసిన ఓ వీడియోలో మోకాళ్లపై నిలుచున్న అక్షయ్.. హార్ట్ షేప్ బెలూన్‌ను హీరోయిన్‌కి అందిస్తున్నాడు.
రొమాంటిక్ స్టైల్లో ముందుకొచ్చిన అక్షయ్ ఆమె చేతులు పట్టుకోగా.. ఆ సమయంలో ఇద్దరి మధ్యలో ఉండిపోయిన బెలూన్ పగిలిపోయింది. దీంతో వారిద్దరూ నవ్వుతూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కాగా ఈ వీడియోకు ‘నేను, జాక్వెలిన్ ఎంత రొమాంటిక్‌గా బబుల్‌ను పగలగొట్టామో చూడండి’ అని అక్షయ్ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
https://www.instagram.com/reel/CVmr6fWlL9u/?utm_source=ig_web_copy_link