- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లకడికపూల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం.. ఎందుకంటే ?

X
దిశ, ఖైరతాబాద్ : లకిడికపూల్ రహదారిపై మంగళవారం రాత్రి ఓ కంటైనర్ బోల్తా పడింది. మెహదీపట్నం వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కంటైనర్ లకిడికపూల్ పెట్రోల్ బంక్ సమీపం వద్దకు రాగానే అదుపుతప్పి ఓ వైపుకు ఒరిగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రహదారి పై కంటైనర్ పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భారీ క్రేన్ సహాయంతో కంటైనర్‌ను అక్కడి నుంచి తొలగించారు.
Next Story