- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తమిళనాడును ముంచెత్తుతున్న వర్షాలు
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చెన్నై, మధురై, కాంచీపురం, తిరువళ్లూరు, తూత్తుకూడి జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.
చెన్నైలో కురుస్తున్న వర్షాలకు చెంబరం పాకం రిజర్వాయర్ నిండిపోయింది. ఇక తూత్తుకూడి జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులు తెగిపోయాయి.
Advertisement
Next Story