హైదరాబాద్‌లో భారీ వర్షం..

by Shyam |   ( Updated:2021-05-19 11:58:20.0  )
హైదరాబాద్‌లో భారీ వర్షం..
X

దిశ, వె‌బ్‌డెస్క్ : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వాతావరణం చల్లబడింది. తౌక్టే తుఫాన్ రాష్ట్రంపై కూడా ప్రభావం చూపిస్తోంది. తుఫాన్ కారణంగా హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజీగూడ, నాంపల్లి, బంజారాహిల్స్. జూబీహిల్స్, రామంతపూర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

Advertisement

Next Story