- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో 5 రోజులు భారీ వర్షాలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొందని సూచించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలంగా గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Advertisement
Next Story