- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెగిపోయిన డ్యాం.. జల దిగ్బంధంలో కడప.. కన్నీరు పెడుతున్న ప్రజలు (వీడియో)
X
దిశ,ఏపీ బ్యూరో: ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో వైఎస్ ఆర్ కడప జిల్లా, రాజంపేట నందలూరు మండలం కొలత్తూరు వద్ద చెయ్యేరు డ్యామ్ తెగిపోయింది. శుక్రవారం ఉదయం 5.30 కు డ్యామ్ తెగడంతో ప్రాణ నష్టం తప్పిందని లేకపోతే భారీగా ప్రాణనష్టం జరిగేదని అధికారులు తెలిపారు. డ్యాంకు గండిపడటంతో పదుల సంఖ్యలో గ్రామాలు నీటిమునిగాయి. మరోవైపు 30 ఏళ్ల నాటి చెయ్యేరు డ్యాం కొట్టుకుపోయింది. దీంతో కొండపైకి ఎక్కిన గ్రామప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ సాయంకోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఫించా డ్యాం నుండి ఉధృతంగా నీరు కిందకు రావడంతో తెల్లవారు జామున చెయ్యేరు డ్యాం కొట్టుకుపోయింది. నందలూరులో స్వామి ఆనంద టెంపుల్ సైతం నీటమునిగింది.
Advertisement
Next Story