గుండెపోటు రావడానికి కారణం అదే.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన వైద్యులు!

by samatah |
గుండెపోటు రావడానికి కారణం అదే.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన వైద్యులు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న వారు పెద్దవారు లఅని తేడా లేకుండా చాలా మంది గుండె పోటున భారీపడి ఎక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. అయితే హార్ట్ ఎటాక్‌ రావడానికి ముఖ్య కారణం కొవిడ్ వ్యాక్సిన్ అని చెప్పడంతో మరికొందరిలో ఆందోళన మొదలైంది. ఎందుకు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నామా అని భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.

కొవిడ్ వ్యాక్సిన్ వలన గుండెపోటు వస్తుంది అనడానికి కారణాలు లేవన్నారు. అలాగే ప్రజలందరూ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ మధ్యకాలంలో బరువు పెరిగి, తగ్గినా వైద్యులను సంప్రదించాలన్నారు. అలాగే, ఫొన్లుు ఎక్కు వాడటం వలన గుండెపోటు వస్తుంది. ఒత్తిడికి గురికాకుదు. మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story