- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉదయాన్నే ఇడ్లీ , దోశ టిఫిన్ తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట
X
దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం కాగానే చాలా మంది ఇడ్లీ లేదా దోశ టిఫిన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ టిఫిన్స్ ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం ఉందంట. చాలా మందిలో ఈ టిఫిన్స్‌లో మినప పప్పు ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరూ భావిస్తారు.కానీ మినప్పప్పు లో బియ్యం కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయని చెబుతున్నారు. దానివల్ల అతిగా తింటే షుగర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టిఫిన్ లు తినడం వల్ల కడుపులోని మంచి బ్యాక్టీరియా పెరగకపోగా జీర్ణ వ్యవస్థ వీక్ అవుతుంది అని చెబుతున్నారు వైద్యులు.
Also Read: అందరూ ఎదురుచూస్తున్న అందాల పోటీలు.. ఈ సారి ఎక్కడో తెలుసా ?
Advertisement
Next Story