కిలో జీడిపప్పు ధర కేవలం రూ. 30 మాత్రమే.. ఎక్కడో తెలుసా?

by Hamsa |
కిలో జీడిపప్పు ధర కేవలం రూ. 30 మాత్రమే.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగే కొద్ది మార్కెట్‌లో నిత్యవసరాల సరుకులకు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా సరే డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా తింటారు. ముఖ్యంగా జీడిపప్పును ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు కానీ, రేటు దాదాపు 1000కి పైనే ఉండటం వల్ల కోనుగోలు చేయ్యరు. అలాంటిది క్వాలిటీ ఉన్న జీడిపప్పు ధర కేవలం రూ. 30 లకే కొనుకోవచ్చట.

వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్.. జంతార అనే జిల్లా నాలా అనే గ్రామంలో జిడిపప్పును కేవలం రూ. 30 అమ్ముతున్నారు. ఇక్కడికి చుట్టుపక్కల ప్రజలు, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్వాలిటీ జీడిపప్పును కొనుగోలు చేసి ఎంతో సంతోషంగా తీసుకువెళ్తున్నారట. ఇక్కడ మెయిన్ రోడ్ల పక్కన పెట్టి మరీ అమ్ముతుంటారు. నాలా గ్రామ ప్రజలు 50 ఏకరాల విస్తీర్ణంలో జీడిపప్పు తోటలను వేసి పండిస్తూ విక్రయిస్తున్నారట.

Advertisement

Next Story

Most Viewed