- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెల్లుల్లి పొట్టు తో ఇలా చేస్తే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!
దిశ, వెబ్ డెస్క్: వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిత్యం చాలా మంది వాడుతూ ఉంటారు. వెల్లుల్లి పొట్టును తీసి పారేస్తారు. అయితే వెల్లుల్లి పొట్టుతో ఇలా చేశారంటే వెల్లుల్లి కంటే దాని పొట్టు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
* వెల్లుల్లి పొట్టులో యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండి చర్మానికి ఎంతో మేలు చేకూరుస్తాయి.
* ఈ పొట్టును పేస్ట్‌లా తయారు చేసి దాంట్లో కాస్త నీళ్లు దురద, పింపుల్స్ ఉన్నచోట రాసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
*చుండ్రు, పేండ్లు వంటి సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లి పేస్ట్‌లో కొచెం నీళ్లు కలిపి పెట్టుకోవాలి.
* ఉదయం సాయంత్రం వెల్లుల్లి పొట్ట లో తేనె వేసుకుని తీసుకుంటే ఆస్తమా నుంచి బయటపడొచ్చు.
*అలాగే కాళ్ల వాపులు నుండి కూడా వెల్లుల్లి పొట్టు రక్షిస్తుంది.
Read more: