Vasisthasana Yoga: వశిష్టాసనం ఎలా చేయాలి?

by Manoj |   ( Updated:2022-06-13 06:30:47.0  )
How to do Vasisthasana Yoga
X

దిశ, ఫీచర్స్: How to do Vasisthasana Yoga| ఆ ఆసనంలో మొదటగా బల్లపరుపు నేలపై కూర్చుని రిలాక్స్ అవ్వాలి. తర్వాత బోర్ల పడుకుని రెండు అరచేతులు, బోటనవేళ్లపై బరువు వేస్తూ శరీరాన్ని పైకి లేపాలి. అలా కాసేపు ఆగి ఏదైనా ఒకవైపు తిరగాలి. ఉదా: కుడి వైపు తిరిగినపుడు కుడి చేతు, కుడి కాలుపై శరీర బరువు వేసి బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు కుడి చేయి నిటారుగా, ఎడమకాలు కుడికాలు పదాలను కలుపుతూ సమానంగా, ఎడమ చేయి ఎడమవైపు నడుమును పట్టుకుని ఉండాలి. ఇలా సాధ్యమైనంతసేపు ఆగి మళ్లీ ఎడమవైపు చేయాలి.

ప్రయోజనాలు:

* ప్రధాన కండరాలు దృఢంగా మారతాయి.

* కొవ్వు కరిగి శరీర సమతుల్యత పెరగుతుంది.

* ఏకాగ్రత మెరుగుపడుతుంది.

* నడుము, వెన్నెముక కండరాలకు మంచి వ్యాయామం.


Also Read: వ్యాధుల వ్యాప్తికి AI చెక్

Advertisement

Next Story

Most Viewed