- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లిపట్టితో ఆరోగ్యం.. దీని గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరంట
దిశ, వెబ్‌డెస్క్ : పల్లిపట్టీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చిన్నప్పుడు వీటిని ఎక్కువగా చిరు తిండిగా తింటుంటారు. ఇందులో ఉండే బెల్లం, పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయంట. పల్లీలో విటమిన్లు, ప్రొటిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది. అయితే ఇది చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుందంట. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
పల్లిపట్టీల్లో ఉండే కొలెస్టాల్ స్థాయిలను నిర్వహించడమే కాకుండా,మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందంట. అలాగే రోజూ పల్లిపట్టీ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట. అలాగే మనల్ని మన చర్మసమస్యల నుంచి కాపాడుతుదంట.
వేరుశెనగలో సెలీనియం , బెల్లంలో మెగ్నీషియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో రెండూ ప్రభావవంతంగా ఉంటాయి.ఈ రెండింటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా దృఢమైన ఎముకలను ప్రోత్సహిస్తాయి.
Read More: లైఫ్‌లో స్టక్ అవ్వడం ఇష్టం లేదట.. మార్పును కోరుకుంటున్న 59 శాతం మంది