- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి రోజు ఉదయాన్నే ఈ టీ తాగుతున్నారా.. ?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : టీ తాగడం చాలా మందికి ఇష్టం. చాలా మంది ఉదయం లేవగానే టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మరికొంత మందికి అసలు టీ తాగనిదే రోజు గడవదు. కానీ టీ కన్నా.. అల్లం టీ అంటే మక్కువ ఉండే వారు కూడా ఎక్కువే. ఆఫీసులలో పని చేశేవారు, స్టూడెంట్స్ ఎక్కువగా అల్లం టీ తాగడానికి ఇష్టపడుతారు. అయితే నార్మల్ టీ కన్నా అల్లం టీతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్న వైద్యులు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీతో కలిగే ప్రయోజనాలు :
- ప్రతి రోజు ఉదయం అల్లం టీ తాగడం వలన రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది.
- జలుబు, దగ్గ వారికి అల్లం టీ దివ్యఔషదంలా పనిచేస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచడంలో అల్లం టీ కీలక పాత్ర పోషిస్తుందంట.
- డయాబెటిస్ ఉన్న వారికి అల్లం మంచి మెడిసన్ అంని చెప్పాలి, డయాబెటీస్ టైప్ 2 వ్యాధి గ్రస్తులు రోజు ఉదయం అల్లం టీ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.
- జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో కూడా అల్లం టీ కీలక పాత్ర పోషిస్తుంది.
- అల్లం టీ గుండెకు ఎంతగానో ఉపయోగపడతుంది. అల్లంలోని జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడుతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను సైతం తొలగించేలా చేస్తుంది.
Advertisement
Next Story