- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పానీపూరి తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : పానీ పూరి అంటే ఇష్టపడని వారుండరు. కాలేజీకి వెళ్లినా, లేదా ఎక్కడికైనా ఫంక్షన్‌కు వెళ్లిన బయట పానీ పూరి కొనుక్కోని తింటుంటారు. అయితే పానీ పూరి తినడం వలనక కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
పానీ పూరిలో బంగాళ దుంప, బఠాని ఉడికించి చేస్తారు. అయితే ఇందులో ఉండే బంగాళ దుంప వలన జీర్ణవ్యవస్థ బాగుంటుందంట. పానీపూరిని ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్ళు తింటే కూడా మంచిదే. అల్లం, పుదీనా, బ్లాక్ సాల్ట్, కొత్తిమీర, జీలకర్ర వంటివి ఇందులో వాడతారు. అలానే మిరియాలు కూడా వాడతారు. ఇవి కడుపు నొప్పిని తగ్గిస్తాయి. దీనిలో ఉపయోగించే పుదీనా ఆకుల రసం కూడా శరీరానికి మంచే చేస్తుంది. నోటి దుర్వాసన మొదలు నోటి సమస్యల వరకు చికిత్సగా పని చేస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు కూడా తీసుకోవచ్చు. కానీ రోడ్డు మీద అమ్మే పానీ పూరిని మాత్రం తీనకూడదంట.
Advertisement
Next Story