- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కివి పండు రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్: రోజూ మనం తీసుకునే ఆహారంలో ఆరోగ్యానికి ఎక్కువగా మేలు చేసేవి ఫ్రూట్స్ అనే చెప్పాలి. మార్కెట్‌లో దొరికే అన్నీ పండ్లలో కివి ఫ్రూట్ ఒకటి. ఈ కివి ఫ్రూట్‌లో విటమిన్ సీ, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫ్రూట్ తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కివి పండు గుండె పనితీరుతో పాటు జీర్ణాశయానికి మరియు రోగనిరోధక వ్యవస్థకు ఒక వరంగా పని చేస్తుంది. కివి పండులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కివి ఫ్రూట్స్ ఉపయోగాలు కింద ఇచ్చిన వీడియోలో క్లియర్ ఉన్నాయి.
Advertisement
Next Story