- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంజి తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్ : గంజి తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వం రోజుల్లో చాలా మంది గంజితాగే బతికే వారంటారు. అంతే కాకుండా పూర్వం గంజి, గడక తినడం వల్లనే ఇంత వయసు వచ్చినా ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం అని చెప్పుతుంటారు మన పెద్దవాళ్లు. అంటే గంజిలో అన్ని పోషకాలు ఉన్నాయన్నమాట. గంజిలో ఎక్కువగా విటమిన్, సి,బి ఉంటాయి. అయితే ఈ గంజి తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. గంజి మన చర్మానికి చాలా మేలు చేస్తుంది. అతి నీల లోహిత కిరణాలు, ఇన్ ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించే శక్తి గంజికి ఉంది. అన్నంలోంచి వంచిన గంజి నీటిని ముఖానికి పట్టించడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
2. రోగ నిరోధక శక్తి పెంచడంలో గంజి ముఖ్య పాత్ర పోషిస్తుంది.
3. జుట్టు సమస్యలకు కూడా గంజి ద్వారా తగ్గుతాయి.
4. వండిన అన్నం గంజిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇలా చేయడం వల్ల ముఖంలోని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.
5. గంజి వలన శరీరానికికి త్వరిత శక్తి అంందుతుంది.