Actress Yuvika Chaudhary : బ్రేకింగ్. నటి యువికా చౌదరిపై కేసు ఫైల్

by Sumithra |   ( Updated:2021-05-30 00:45:22.0  )
Actress Yuvika Chaudhary : బ్రేకింగ్. నటి యువికా చౌదరిపై కేసు ఫైల్
X

దిశ, సినిమా : యాక్ట్రెస్ యువికా చౌదరిపై కేసు నమోదైంది. అణగారిన కులాల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తనపై షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు హర్యానా పోలీసులు. యువిక యూట్యూబ్ వ్లాగ్స్ చేసే క్రమంలో ‘నేనెందుకు భాంగిల(షెడ్యూల్డ్ తెగ) మాదిరిగా డ్రెస్ వేసుకోవాలి, అందంగా రెడీ కావచ్చు కదా?’ అని మాట్లాడింది.

Yuvika Chaudhary in Legal Mess; FIR Filed Against the Actress for Using  Casteist Slur in Video

దీంతో ఫైర్ అయిన నెటిజన్లు యువికను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా దళిత హక్కుల నేత రజిత్ కల్సాన్.. షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ గురించి నటి అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను హన్సి పోలీసులకు అందించగా.. యువికపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Actress Yuvika Chaudhary booked by Haryana Police over casteist slur in her video

Advertisement

Next Story

Most Viewed