రంగనాయక సాగర్ కుడి కాలువ పనులు పరిశీలన

by Shyam |
రంగనాయక సాగర్ కుడి కాలువ పనులు పరిశీలన
X

దిశ, మెదక్: రంగనాయక సాగర్ కుడి కాలువ పనులను మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాలువల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం జలాలతో గ్రామీణ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని మంత్రి అన్నారు. మిట్టపల్లి, నర్సాపూర్, లింగారెడ్డిపల్లి గ్రామాల పరిధిలోని వ్యవసాయ పొలాల వద్ద తూములు ఏర్పాటు చేయాలని చెప్పారు.

Tags: ranganayaka sagar, right canal, minister harish rao, medak

Advertisement

Next Story