- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T20 World Cup: భారీ ప్లాన్ వేసిన హార్దిక్ పాండ్యా
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: టీ 20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని జట్లు సమాయత్తం అవుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటినుంచే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా టీ 20 వరల్డ్ కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆల్ రౌండర్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే క్రమంలో బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్‌లో నిరూపించుకోవాలి అని తాజాగా ఓ చానల్‌కు చెప్పాడు. ఫిట్‌నెస్ మీద దృష్టి సారించి.. టీ 20 వరల్డ్ కప్ అన్ని మ్యాచుల్లో బౌలింగ్ చేయాలనుకుంటున్నానని హార్దిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకు అన్ని విధాలుగా తనను తాను నిరూపించుకుంటానని ధీమాతో ఉన్నాడు హార్దిక్.
Advertisement
Next Story