- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎస్ఐకు సమాచారం.. ఉద్యోగి అరెస్ట్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐకు యుద్ధ విమానాల రహస్య సమాచారాన్ని అందించినందుకు గాను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) శుక్రవారం అరెస్ట్ చేసింది. నాసిక్ సమీపంలోని ఓజార్ వద్ద భారతీయ యుద్ధ విమానాల తయారీ యూనిట్, ఎయిర్ బేస్‌లకు సంబంధించిన సమాచారాన్ని హెచ్ఏఎల్ ఉద్యోగి దీపక్ షిర్సాత్.. ఐఎస్ఐకు వాట్సాప్, సోషల్ మీడియాల ద్వారా సమాచారం అందించిట్లు గుర్తించారు. హెచ్ఏఎల్లో అసిస్టెంట్ సూపర్వైజర్గా పనిచేస్తున్న దీపక్‌పై అధికార రహస్యాల చట్టం కింద నమోదు చేసినట్లు డీసీపీ వినయ్ రాథోడ్ తెలిపారు. నిందితుడి నుంచి 3 మొబైల్ హ్యాండ్‌సెట్‌లతో పాటు, 5 సిమ్ కార్డులు, 2 మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Advertisement
Next Story