టీఆర్‌ఎస్ నేతల మృతికి గుత్తా నివాళి

by Shyam |
టీఆర్‌ఎస్ నేతల మృతికి గుత్తా నివాళి
X

దిశ, నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ నేత హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన పార్థివ దేహానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన మరో టీఆర్‌ఎస్ నేత వెల్మగూడెం మాజీ సర్పంచ్ మాధవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement

Next Story