- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో క్రిప్టో కరెన్సీపై బిల్లు తీసుకురానున్న ప్రభుత్వం
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చే పనిలో ఉందని, ప్రస్తుతం ఉన్న చట్టాలు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సరిపోవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం తెలిపారు. దేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగానికి సంబంధించి ఆర్‌బీఐ, సెబీ వద్ద నియంత్రించే న్యాయ చట్టపరమైన చర్యలేవీ లేవని, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది ఆస్తి, వస్తువు తరహా కాదు.
ఇప్పుడున్న చట్టంలో దీనికి అనువైన అంశాలు లేవు. ఇదివరకు దీనికోసం ఓ కమిటీని ఏర్పాటు చేశాము, వారిచ్చిన నివేదిక ఆధారంగా నిపుణులతో చర్చలు జరిపాము. వీలైనంత త్వరలో ఈ కరెన్సీపై బిల్లును ప్రవేశపెడతామని’ ఆయన వివరించారు. కాగా, ఇటీవల దేశీయంగా డిజిటల్ కరెన్సీపై విధివిధానాలను ప్రకటిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story