- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదాముల నిర్మాణం కోసం స్థల పరిశీలన
by Shyam |
X
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో గోదాముల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.అందులో భాగంగానే ఆదివారం తుంగతుర్తి మండల పరిధి కర్విరాల కొత్తగూడెం గ్రామంలోని సర్వే నెంబర్ 10లో గల 17ఎకరాల 31గుంటల ప్రభుత్వ భూమిని ఆర్డీవో మోహన్ రావు పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ పుష్ప, గ్రామ సర్పంచ్ నకిరేకంటి విజయ్, వైస్ ఎంపీపీ శ్రీశైలం, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
tags: warehouse space check in, suryapet district, rdo mohan rao, mro visit site
Advertisement
Next Story