- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. డెడ్ బాడీల పోస్ట్ మార్టంపై కేంద్రం కీలక ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో : అనుమానాస్పదంగా మృతిచెందినా.. యాక్సిండెంటల్ డెత్స్‌కు అయినా తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయాల్సిందే. అయితే, గతంలో కరెంటు సమస్యలు ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోస్ట్ మార్టం జరిపేవారు. ఈ కారణంగా.. ఆసుపత్రిలో ఎక్కువ మృతదేహాలు ఉంటే రెండు, మూడు రోజుల పాటు మృతుల కుటుంబీకులు పోస్ట్ మార్టం కోసం వేచిచూసేవారు.
అయితే, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ప్రొటోకాల్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవ్యా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం.. తగినన్ని మౌలిక సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో ఇక నుంచి రాత్రి వేళల్లో కూడా పోస్ట్ మార్టం నిర్వహించవచ్చని పేర్కొన్నారు.
अंग्रेजो के समय की व्यवस्था खत्म!
24 घंटे हो पाएगा Post-mortem
PM @NarendraModi जी के 'Good Governance' के विचार को आगे बढ़ाते हुए, स्वास्थ्य मंत्रालय ने निर्णय लिया है कि जिन हॉस्पिटल के पास रात को Post-mortem करने की सुविधा है वो अब सूर्यास्त के बाद भी Post-mortem कर पाएँगे।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) November 15, 2021
- Tags
- hospitals