- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌశిక్ రెడ్డి MLC ఫైల్: టీఆర్ఎస్‌కు షాకిచ్చిన గవర్నర్
Governor Tamilisai Soundararajan reacts on Kaushik Reddy MLC File
దిశ, డైనమిక్ బ్యూరో : కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్ పై గవర్నర్ తమిళిసై స్పందించారు. బుధవారం రాజ్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు నిర్ణయంపై విలేకరులు ప్రశ్నించగా.. కౌశిక్ రెడ్డి ఫైల్ తన దగ్గరే ఉందని, పరిశీలిస్తున్నానని, సంతకం చేసేందుకు కొంత టైమ్ పడుతుందన్నారు. దీంతో టీఆరెస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది. మరి కొంతకాలం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం వేచి చూడాల్సి వచ్చింది.
ఈ సందర్బంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతులు మెరుగయ్యాయని అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల ఈ యేడాది ఎక్కువగా బయటకు వెళ్లలేకపోయానని అన్నారు. ఐటీ కంపెనీలలో వినియోగించి పక్కన ఉంచిన ల్యాప్‌టాప్‌లను తమకు అందించాలని గవర్నర్ తమిళిసై కోరారు. వాటిని పేద విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు. అంతేకాకుండా ఉన్నత విద్యలో నాణ్యత పెరగాలని పేర్కొన్నారు.
గోదారిలో దూకిన కోతులు.. కన్నీరు పెట్టిన నెటిజన్లు.. వీడియో
Read More : హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి ప్రచార రథాలు.. అయోమయంలో జనాలు