- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం చేతల్లో మాత్రం విఫలమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతుల నుంచి మొదటి మొదటి గింజ కొనుగోలులోనే ప్రభుత్వం విఫలమైందన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్, అంకిరెడ్డి పల్లె గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి డొనేషన్లు తీసుకునేందుకు ఉన్నశ్రద్ద.. రైతుల సమస్యలపై లేదన్నారు. ఎఫ్‌సీఐ నిబంధలను సడలించి రైతులకు భరోసా కల్పించాలన్నారు. రైతులను అరెస్టు చేయడం సరికాదన్నారు.
Tags: ex mp ponnam prabhakar, siricilla, purchasing centres,
Advertisement
Next Story