- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి.. కారణం కరోనా
by Anukaran |
X
దిశ, ములుగు: కరోనా వైరస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రాణాలు బలిగొంది. ములుగు జిల్లా మంగపేట మండలంలో సోమవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. బలన్నగూడెంకు చెందిన యాలం పోతురాజు (55) చుంచుపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం జ్వరంతో బాధ పడుతూ వరంగల్ ఎంజీఎం లో చేరాడు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు శాంపిల్ తీసినప్పటికీ రిపోర్ట్ ఇవ్వకపోవడంతో సరైన చికిత్స అందించలేదు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన పోతురాజు ఆదివారం అర్ధరాత్రి1 గంటకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంజీఎం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పోతురాజు చనిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Next Story