- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. నెక్ట్స్ ‘టార్గెట్’ ప్రభుత్వ భూములే..?
X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. కరోనా కారణంగా ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిధుల సేకరణకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రభుత్వ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఏ భూములు అమ్మకానికి పెట్టాలనే డేటా సేకరణలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. వివిధ జాబితాల్లోని ఏ భూములు అమ్మాకానికి పెట్టాలన్న దానిపై మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. భూముల అమ్మకం ద్వారా వేల కోట్లు ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
Advertisement
Next Story