‘నువ్వు నటించు.. నేను నటిస్తా’

by  |
‘నువ్వు నటించు.. నేను నటిస్తా’
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నువ్వు ఎడుస్తున్నట్లు నటించు.. నేను కొట్టినట్లు నటిస్తా అన్నట్లు.. రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రం తీరు ఉందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాజధాని పై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా అంటూ గోరంట్ల ట్విట్టర్ వేదికగా నిలదీశారు.


Next Story

Most Viewed