- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘గూగుల్ పే’కు RBI అనుమతి అక్కర్లేదు..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ :గూగుల్ పేకు ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదని ఢిల్లీ హైకోర్టకు గూగుల్ ఇండియా డిజిటిల్ సర్వీసు తెలిపింది. ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకోకుండా ఆర్థిక లావాదేవీలను అందిస్తోందని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
దీనిపై న్యాయమూర్తి వివరణ కోరగా.. గూగుల్ పే థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ మాత్రమేనని.. అందువలన దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అవసరం లేదని గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ స్పష్టంచేసింది.
Advertisement
Next Story