- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మృతదేహంపై నగలు మాయం

X
దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె ట్రీట్‌మెంట్ పొందుతున్న సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మరణించాక మాయమయ్యాయి.
మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు గమనించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే దొంగతనం జరిగిందా.. లేదా ఇంకెవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Next Story