చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత..!

by  |
చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత..!
X

దిశ, వెబ్‎డెస్క్: చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి చెన్నైకు అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి 1.62 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed