- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బంగారం దిగొచ్చావా!
by Harish |
X
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా పసిడి దిగొస్తోందని సీనియర్ అనలిస్టులు వెల్లడించారు. దేశీయంగా మార్కెట్‌లు సైతం బలపడుతుండటంతో బంగారం బలహీనమవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారానికి పది గ్రాముల బంగారం సుమారు రూ. 130 తగ్గి రూ. 41,146 కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్‌ల బంగారం పది గ్రాములు రూ. 128 తగ్గి, రూ. 41,276 వద్ద స్థిరపడింది. వెండి సైతం కిలోకు రూ. 700 వరకూ తగ్గి రూ. 46,360 గా ఉంది.
గత నెల రోజులుగా చైనాలో కరోనా(కోవిడ్-19) వైరస్ విఝృంభించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణించడంతో మదుపర్లు పెట్టుబడుల కోసం బంగారం వైపుకు మళ్లారు. దీంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ మార్కెట్లు కోలుకుంటున్న క్రమంలో బంగారం గరిష్ట స్థాయి నుంచి దిగొచ్చింది.
Advertisement
Next Story