- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం.. చివరిరోజు ఎప్పుడంటే..!
by Anukaran |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొవిడ్ టీకాల కోసం ప్రభుత్వం గ్లోబల్టెండర్లకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ర్టంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కొవిడ్ -19 వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు బుధవారం ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు గవర్నమెంట్ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే సేకరించనున్నట్లు టెండర్లలో పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా నిర్ణయించారు. 6 నెలల్లో 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని తెలంగాణ సర్కార్ నిబంధన విధించింది. సప్లయర్ నెలకు 1.5 మిలియన్ డోసులను విధిగా సరఫరా చేయాల్సి ఉంటుందని నిబంధనల్లో స్పష్టం చేసింది
Advertisement
Next Story