- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష
by Shyam |
X
దిశ, మునుగోడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష చేస్తున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుష్ప అనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకన్న అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ప్రియురాలు గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ప్రియుడి కుటుంబ సభ్యులు అందరూ పరారీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై రజినీకర్ సంఘటనా స్థలానికి వెళ్లి దీక్ష విరమించమని కోరగా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేవరకూ దీక్ష కొనసాగిస్తానని ఆ యువతి చెబుతోంది.
Advertisement
Next Story