- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో కూతురిపై అఘాయిత్యం
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: కంచే చేనుమేసినట్లు.. కన్న తండ్రే కుమార్తె పాలిట కీచకుడిగా మారిన ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. వింజమూరు పంచాయతీకి చెందిన వ్యక్తి నిన్న తన ద్విచక్రవాహనంపై కుమార్తెను తీసుకుని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చే క్రమంలో మద్యం సేవించాడు. మార్గమధ్యంలో మద్యం మత్తులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని చెరనుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక విషయాన్ని తల్లికి వివరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Next Story