ఈ చిన్నారి ఎవరూ?

by Aamani |
ఈ చిన్నారి ఎవరూ?
X

దిశ, ఆదిలాబాద్: పై ఫొటోలోని చిన్నారి ఎవరో తెలియదు. ముద్దుగా.. బొద్దుగా ఉన్న మాటలు సరిగ్గా రాకపోవడంతో వివరాలు చెప్పడం లేదు. ప్రస్తుతం ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఉంది. వివరాల కోసం 94407950145, 9110343556 నంబర్లకు సంప్రదించాలని పోలీసులు కోరారు.

Advertisement

Next Story