- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను త్వరగా పూర్తి చేయాలి
X
దిశ, ముషీరాబాద్ : హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్లోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను స్థానిక కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మీ యాదవ్, తదితర అధికారులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం భోలక్‌పూర్ డివిజన్లో టీఆర్ఎస్ నేత బింగి నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా తప్పక నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.
Advertisement
Next Story